వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ సోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోమవారం మృతిచెందారు. ఆయన మరణానికి సంతాపంగా దుబాయ్‌లో 10 రోజుల అధికారిక సంతాప దినాలు ప్రకటించారు.
ఆయనకు నివాళిగా ఎమిరేట్ వ్యాప్తంగా జెండాలను అవనతం చేయనున్నారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్, క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

