వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన వెంకట రమణయ్య, పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హెడ్ కానిస్టేబుల్ జగన్నాటి మస్తానయ్య రూ.11 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని సోమవారం గూడూరు సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఇల్లు అమ్మి, నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చానని, అయినా మోసపోయానని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

