వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా సాగింది.
సూర్యుడు ఆరోగ్యం, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీక అని అర్చకులు తెలిపారు. సోమవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
Comments
Loading comments...

