Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టం: తిలక్ వర్మ

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:46 AM జాతీయంక్రీడలు
ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టం: తిలక్ వర్మ - Udayam
టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడమే తనకు ఇష్టమని భారత బ్యాటర్ తిలక్ వర్మ తెలిపారు. మూడో స్థానం తన ఫేవరెట్ అని చెప్పారు. ఓపెనింగ్ నుంచి మూడో స్థానానికి, మూడో నుంచి నాలుగో స్థానానికి మారడం సులభమేనని, అయితే టాపార్డర్ బ్యాటర్ 6, 7 స్థానాల్లో ఆడటం కష్టమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...