Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజూ ఒత్తడి ఫీలవుతున్నాడు: విహారి

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 10:24 AM జాతీయంక్రీడలు
సంజూ ఒత్తడి ఫీలవుతున్నాడు: విహారి - Udayam
వెస్టిండీస్‌తో తొలి టీ20లో సంజూ శాంసన్‌ 11 పరుగులకే ఔటవడంపై హనుమ విహారి స్పందించాడు. పోటీ పెరగడంతో సంజూ ఒత్తిడికి గురవుతున్నాడని, అందుకే స్థిరంగా రాణించలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో చోటు కోసం పోటీని తట్టుకుని ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఉందని విహారి పేర్కొన్నాడు. సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయని తెలిపాడు.

Comments

G
Loading comments...