Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలెక్టర్‌ పదవిపై జడేజా సరదా పోస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 10:36 AM జాతీయంక్రీడలు
సెలెక్టర్‌ పదవిపై జడేజా సరదా పోస్ట్‌ - Udayam
బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో ఖాళీ ఏర్పడటంపై రవీంద్ర జడేజా సరదాగా స్పందించాడు. అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత.. ‘‘ఏంటి ప్రొసీజర్‌?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్‌ చేశాడు. అగార్కర్‌ హయాంలో భారత్‌ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. కాగా, జడేజా ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ద్వారా జట్టులోకి తిరిగొచ్చాడు.

Comments

G
Loading comments...