వార్తలకు తిరిగి వెళ్లండి

కెన్యాలో పెనాల్టీ నిర్ణయం ఇచ్చిన రిఫరీ జాన్ సుల్వేపై ఆటగాళ్లు, అభిమానులు దాడికి దిగారు. నైరోబీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా ఆయన్ను తోసివేయడంతో పాటు ప్రేక్షకులు మైదానంలోకి దూసుకొచ్చారు.
సిబ్బంది రక్షణతో రిఫరీ మైదానం వీడాడు. దీంతో 68వ నిమిషంలో మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. కరీయోబాంగి షార్క్స్, మొంబాసా యునైటెడ్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...

