Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ జట్టులో వైభవ్‌కు నో ప్లేస్

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 11:33 AM జాతీయంక్రీడలు
రంజీ జట్టులో వైభవ్‌కు నో ప్లేస్ - Udayam
రంజీ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లకు బిహార్‌ 17 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. భారత సీనియర్‌ జట్టుతో జాతీయ విధుల్లో బిజీగా ఉండటంతో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కలేదు. వైభవ్‌ అందుబాటులో లేకపోవడంతో హిమాన్షు సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సకీబుల్‌ గని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Comments

G
Loading comments...