Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కివీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వాట్లింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 11:45 AM జాతీయంక్రీడలు
కివీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వాట్లింగ్‌ - Udayam
భారత్‌తో వరుస మల్టీఫార్మాట్‌ సిరీస్‌లకు ముందు న్యూజిలాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బీజే వాట్లింగ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది.టెస్టు సిరీస్‌ తర్వాత ల్యూక్‌ రోంచి హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్నాడు. వాట్లింగ్‌ టెస్టు సిరీస్‌కు ముందే జట్టుతో కలిసి పనిచేయనున్నాడు. డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అధికారికంగా బాధ్యతలు చేపడతాడు.

Comments

G
Loading comments...