Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీకి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 11:24 AM జాతీయంక్రీడలు
మెస్సీకి రొనాల్డో భావోద్వేగ వీడ్కోలు - Udayam
అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగంగా స్పందించాడు. మెస్సీ పేరు ప్రపంచ ఫుట్‌బాల్‌ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రశంసించాడు. బెనిన్‌తో చివరి మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌, రెండు అసిస్ట్‌లతో అర్జెంటీనాను 3-0తో గెలిపించాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేయగా.. రొనాల్డో అభినందనలు తెలిపాడు.

Comments

G
Loading comments...