Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిగత మైలురాళ్ల వద్దు జట్టే ముందు: ఇషాన్

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 10:28 AM జాతీయంక్రీడలు
వ్యక్తిగత మైలురాళ్ల వద్దు జట్టే ముందు: ఇషాన్ - Udayam
వెస్టిండీస్‌పై తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్‌ కిషన్‌.. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమన్నాడు. అయ్యర్‌ అద్భుతంగా ఆడుతున్నప్పుడు అతడికి సహకరించడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. అయ్యర్‌ వేగంగా పరుగులు చేస్తుండటంతో తాను సహాయక పాత్ర పోషించానని ఇషాన్‌ తెలిపాడు. అరంగేట్రంలోనే నామన్‌ ధీర్‌ భయపడకుండా దూకుడుగా బౌలింగ్‌ చేయడం ఆకట్టుకుందని ప్రశంసించాడు.

Comments

G
Loading comments...