వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు టీటీడీ కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు నిర్వహించనుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వీటిని నిర్వహిస్తారు.
ఈ యాగ కార్యక్రమాల్లో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
Comments
Loading comments...

