వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ‘వానిష్ కుమార్’గా పేర్కొంటూ, ప్రజల ఓటు హక్కును మాయం చేశారని ఆరోపించారు.
SIRలో ఓటర్ల తొలగింపులు జరిగాయని, సుమారు 4,000 EVMల దహనం ఘటనల వెనుక బీజేపీ ఉందని ఆమె ఆరోపించారు
Comments
Loading comments...

