వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
రోడ్డు పనులు కొనసాగుతుండటంతో విజయవాడ వైపు చౌటుప్పల్-ఎల్లంబావి మధ్య 5 కి.మీ మేర, దండుమల్కాపురం వద్ద 3 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ వైపు ఎల్లగిరి-దండుమల్కాపురం మధ్య వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Comments
Loading comments...

