వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు, ప్రొఫెసర్ యంగ్‌టే చోతో కేటీఆర్ భేటీ అయ్యారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతోనూ సమావేశమయ్యారు.
టెక్నాలజీ, పరిశ్రమలు, ఆవిష్కరణల రంగాల్లో తెలంగాణ–కొరియా సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

