Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 10:12 PM జాతీయంGeneral
సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి - Udayam
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా దివేగర్‌ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు మృతి చెందారు. పుణేలోని ఆలండి విన్నర్స్‌ అకాడమీకి చెందిన 25 మంది బాలురు, 17 మంది బాలికలు, 6 మంది ఉపాధ్యాయులతో కూడిన 48 మంది బృందం పిక్నిక్‌కు వెళ్లింది. ఘటనపై తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది.

Comments

G
Loading comments...