వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న మహానది జల వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దిల్లీలో సమావేశం జరిగింది.
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఈ భేటీలో పాల్గొన్నారు. ವಿವాదానికి పరిష్కారం కనుగొనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...

