వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
డీఏలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ డిజిటల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

