వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వర్షాభావంతో కరవు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు కేంద్ర సాయం కోరాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్రాన్ని కలిసేందుకు ప్రతినిధి బృందాన్ని దిల్లీకి పంపనున్నట్లు చెప్పారు.
దసరా సందర్భంగా ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో అభివృద్ధి పనులను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

