Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో DSC 2.O నోటిఫికేషన్

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 10:16 PM అమరావతిGeneral
నెల రోజుల్లో DSC 2.O నోటిఫికేషన్ - Udayam
DSC 2.0 నోటిఫికేషన్‌ను నెల రోజుల్లో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్‌ నుంచి పోస్టింగ్‌ ఆర్డర్ల వరకు ప్రతి దశలో పారదర్శకత పాటించాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్‌ మార్చ్‌’ అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి డిసెంబరులో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...