వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో 76 ఏళ్ల వృద్ధుడికి నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 జూన్ 28న బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిపై నేరం రుజువు కావడంతో రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు.. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

