Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి: సెప్టెంబరు 3న క్రీడా సెలెక్షన్స్‌

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:36 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి: సెప్టెంబరు 3న క్రీడా సెలెక్షన్స్‌ - Udayam
అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌ 2025-26కు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు సెప్టెంబరు 3న భువనగిరిలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయం రూమ్‌ ఎస్‌4లో ఎంపికలు జరుగుతాయని అధికారి కే.ధనంజనేయులు తెలిపారు. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్‌ సర్టిఫికెట్‌, తాజా గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...