వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ‘యాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర అనుభవాలతో పుస్తకాన్ని రూపొందించారు. రచయిత, సీఎం పీఆర్వో శ్రీధర్‌ను సీతక్క అభినందించారు.
రేవంత్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిందన్నారు.
Comments
Loading comments...

