Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 6:51 PM రంగారెడ్డిGeneral
తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం తిరిగి గాడిన పడాలని ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని కోరుతూ ఏకదంతుడైన శ్రీ గణేశుడిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...