Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తొలి విడతలో 1.50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:12 PM అమరావతిGeneral
తొలి విడతలో 1.50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు - Udayam
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది అర్హులు ఉన్నట్లు గుర్తించింది. తొలి విడతలో 1.50 లక్షల మందికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్టోబర్‌లో అర్హుల జాబితా ఖరారు చేసి, నవంబర్‌ నుంచి భూసేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...