Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 8:00 PM హైదరాబాద్General
బీఆర్‌ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి - Udayam
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్ నాయకులు కులం పేరుతో దూషించడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. దళిత నేతలను అవమానించడం బీఆర్‌ఎస్ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. 2003లో ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...