Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్‌ ఓపెన్‌ చేసిన పోలీసులు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 6:25 PM హైదరాబాద్General
అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్‌ ఓపెన్‌ చేసిన పోలీసులు - Udayam
అంబర్‌పేటకు చెందిన శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. జూబ్లీహిల్స్‌, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు, ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. 2019లో శంకర్‌పై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు మూసివేశారు. తాజాగా కేసుల నేపథ్యంలో తిరిగి రౌడీషీట్‌ తెరిచారు.

Comments

G
Loading comments...