Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసూద్‌పై రివార్డు ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 5:59 PM అంతర్జాతీయంGeneral
మసూద్‌పై రివార్డు ప్రకటన - Udayam
మసూద్ అజార్ ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు బహుమతిగా ఇస్తామని ఎఫ్‌ఐఏ ప్రకటించింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకే పాక్ ఈ కంటితుడుపు చర్యకు దిగిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...