వార్తలకు తిరిగి వెళ్లండి
TPCCకి తెలియకుండానే AICC నిర్ణయాలు తీసుకుంటుందా? అనే చర్చకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు
ఏఐసీసీ నుంచి తమకు అధికారికంగా సమాచారం అందలేదన్నారు. దీంతో టీపీసీసీకి సమాచారం లేకుండానే అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందా? రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

