Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫాబాద్ పీఎస్ వద్ద గందరగోళం

Follow Udayam on Google
G,SATHISH Sep 14, 2026 7:57 PM హైదరాబాద్General
సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద సోమవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. పీఎస్‌ నుంచి సుమారు 10 మంది వ్యక్తులు పరుగులు తీసినట్లు సమాచారం. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌పై దాడికి యత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరుగుతున్న గదివరకు కొందరు అనుమానితులు వెళ్లినట్లు లాయర్లు ఆరోపించారు. మాస్క్‌లు ధరించిన వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌లోకి ఎలా అనుమతించారంటూ వారు ప్రశ్నించారు.

Comments

G
Loading comments...