వార్తలకు తిరిగి వెళ్లండి22 ఏళ్ల నాటి పిండంతో ప్రసవం SHRUTHI Sep 14, 2026 6:01 PM జాతీయంGeneral00SaveShareకొడుకును కోల్పోయిన గ్రీకు మహిళ 22 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోతో ఐవీఎఫ్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రత్యేక అనుమతి పొంది ఈ సంతానం పొందడంతో గ్రీస్‌లో ఐవీఎఫ్ వయస్సు పరిమితులపై చర్చ మొదలైంది. 0 0 Save Share CommentsGPostLoading comments...