వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ నటి పావలా శ్యామల మృతి నేపథ్యంలో ఆమె కూతురు మాధవికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. మంచు విష్ణు నేతృత్వంలో జరిగిన ఈసీ సమావేశంలో మాధవికి ఏడాది పాటు ఉచిత వైద్యం, ఫిజియోథెరపీ అందించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె తిరిగి నడిచేలా అవసరమైన వైద్య సహాయం అందించనున్నారు. కోలుకున్న తర్వాత ఆమె ఇష్టప్రకారం సురక్షితమైన ఆశ్రమం లేదా పునరావాస కేంద్రంలో చేర్పించనున్నారు
Comments
Loading comments...

