వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన దివ్యవాణి(33) సోమవారం హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆదివారం రాత్రి జంగంపల్లి శివారులో యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

