Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో కొలువుదీరిన విభూది వినాయకుడు

Follow Udayam on Google
Ram Sep 14, 2026 2:09 PM జాతీయంGeneral
తిరుపతిలో కొలువుదీరిన విభూది వినాయకుడు - Udayam
తిరుపతి తుమ్మలగుంటలో బాల వినాయక కమిటీ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో విభూది వినాయకుడు కొలువుదీరాడు. శ్రీశైలం , మహానంది శైవ క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన 7 టన్నుల విభూదితో సినీ ఆర్కిటెక్ట్ రామస్వామి ఈ విగ్రహాన్ని రూపొందించారు. 11 అడుగుల ఎత్తు , 7 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...