వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ బేగంబజార్ ఫీల్‌ఖానాలో 48 కిలోల గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3.8 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్‌తో విగ్రహాన్ని అలంకరించారు.
ఎనిమిది మంది నిపుణులైన కళాకారులు ఎనిమిది నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.
Comments
Loading comments...

