Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బలవంతంగా’ యూసీసీ అమలు వద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:18 PM హైదరాబాద్General
‘బలవంతంగా’ యూసీసీ అమలు వద్దు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ - Udayam
యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ)ను ‘బలవంతంగా’ అమలు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యతిరేకించారు. యూసీసీపై నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను వినాలని ఆయన అన్నారు. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...