Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వందేమాతరం’కు పూర్తి వైభవం రావడానికి 80 ఏళ్లు పట్టింది: అమిత్‌ షా

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:21 PM జాతీయంGeneral
జాతీయ గీతం ‘వందేమాతరం’కు పూర్తి వైభవం తిరిగి రావడానికి 80 ఏళ్లు పట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఆరో అఖిల భారత రాజ్‌భాషా సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...