వార్తలకు తిరిగి వెళ్లండి

పాలనలో నిజాయితీ, పారదర్శకత, సమగ్రత ఎంత ఎక్కువగా ఉంటే సుపరిపాలన లక్ష్యాలను అంత సమర్థంగా సాధించగలమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
యూపీ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్నోలో లోకాయుక్త సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక ప్రచురణ, సమాచార పుస్తకాన్ని విడుదల చేశారు.
Comments
Loading comments...

