వార్తలకు తిరిగి వెళ్లండి

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద 2025లో చైనా బలగాలను తగ్గించిందని ఇండియన్ ఆర్మీ వార్షిక నివేదిక పేర్కొంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన దాదాపు 50 వేల మంది సైనికులను LACకి దూరంగా శిక్షణ కేంద్రాల్లో ఉంచినట్లు తెలిపింది.
భారత వైపు మాత్రం మోహరింపులో మార్పు లేదని, పటిష్ఠంగా పహారా కొనసాగుతోందని పేర్కొంది. J&Kలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

