Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నీటిపై ఏపీ దోపిడీ.. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:26 PM హైదరాబాద్General
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీ యథేచ్ఛగా నీటిని తరలిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. 21 రోజుల్లో అధికారికంగా 53 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా తరలించిందని పేర్కొంది. ఆగస్టు 21న 170 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ప్రస్తుతం 117 టీఎంసీలకు చేరిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల మోటార్లు నడపకుండా కరెంటు సాకులు చెబుతోందని విమర్శించింది.

Comments

G
Loading comments...