వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో 70 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 72 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం విశేషమని గవర్నర్ అన్నారు. బడా గణేశ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

