వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగియడంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ కోరింది. ఎన్నికలు నిర్వహించని పక్షంలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఆర్‌జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ఇన్‌ఛార్జి మేనేజర్ జయకర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

