వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ దిగ్గజం యాపిల్ దాదాపు 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. సిరి, విజన్ ప్రో, ఏఐ సాఫ్ట్‌వేర్ విభాగాల్లో ఈ కోతలు జరిగాయి.
విజన్ ప్రో హార్డ్‌వేర్ విభాగంలో సుమారు 100, సిరి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బృందాల్లో మరో 100 పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ మార్పులు చేపట్టినట్లు యాపిల్ తెలిపింది.
Comments
Loading comments...

