Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20.23 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టులకు సిఫారసు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:34 AM జాతీయంవాణిజ్యం
రూ.20.23 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టులకు సిఫారసు - Udayam
పీఎం గతిశక్తి కింద రూ.20.23 లక్షల కోట్ల విలువైన 400కు పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ గ్రూపు ఆమోదం కోసం సిఫారసు చేసింది. రహదార్లు, రైల్వేల వంటి రంగాల్లో లాజిస్టిక్స్‌ ఖర్చులు తగ్గించి, సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ కార్యక్రమం లక్ష్యం.

Comments

G
Loading comments...