వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27లో భారత వృద్ధి 7%గా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జులైలోని 6.4% అంచనాను పెంచింది. దేశీయ గిరాకీ, సేవల రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయని తెలిపింది.
2027-28లోనూ భారత్ 7% వృద్ధి సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 3.1%గా ఉండొచ్చని అంచనా వేసింది.
Comments
Loading comments...

