వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పండుగ సీజన్లో వినియోగదారులకు ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డాలర్ బలపడటంతో పసిడిపై ఒత్తిడి పెరిగిందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
అక్టోబర్ 14 హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,280గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,840గా ఉంది. కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...

