Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JSW ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ విడుదల.. ధర రూ.17.89 లక్షలు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:33 AM జాతీయంవాణిజ్యం
JSW ఎంజీ విండ్సర్‌ ఇండల్జ్‌ విడుదల.. ధర రూ.17.89 లక్షలు - Udayam
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ విండ్సర్‌ ఇండల్జ్‌ ఎలక్ట్రిక్‌ కారును రూ.17.89 లక్షల ధరకు విడుదల చేసింది. 38 కిలోవాట్‌ బ్యాటరీతో పూర్తి ఛార్జింగ్‌పై 332 కి.మీ. ప్రయాణిస్తుందని తెలిపింది. ఛార్జింగ్‌ సదుపాయాల మెరుగుదలతో ఈవీలకు గిరాకీ పెరుగుతోందని సంస్థ డైరెక్టర్‌ లక్ష్మీ రామ్‌ కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...