Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాబడి ఆధారంగానే ఏఐ పెట్టుబడులు: బిర్లా

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:59 AM జాతీయంవాణిజ్యం
రాబడి ఆధారంగానే ఏఐ పెట్టుబడులు: బిర్లా - Udayam
రాబడిని అంచనా వేసిన తర్వాతే కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టాలని ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా స్పష్టం చేశారు. అవకాశాలు చేజారిపోతాయనే భయంతో తొందరపడకూడదని సూచించారు. 2026 బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏఐ పెట్టుబడులను క్రమంగా చేపడతామన్నారు. వినియోగదారుల సేవలు, తయారీ సామర్థ్యం, ఆర్థిక సేవల్లో ఏఐ ప్రయోజనాలను పరిశీలిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...