Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 వరకు సౌదీకి భారత విమాన సర్వీసులు రద్దు

Follow Udayam on Google
Udayam Desk Oct 14, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
17 వరకు సౌదీకి భారత విమాన సర్వీసులు రద్దు - Udayam
భద్రతా ముప్పుల నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌ సౌదీకి విమానాలను ఈ నెల 17 వరకు రద్దు చేశాయి. రియాద్‌, జెడ్డా, దమ్మామ్‌, మదీనాలకు సర్వీసులు నిలిచిపోయాయి. టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి తేదీ మార్పు లేదా నగదు వాపసు వెసులుబాటు కల్పిస్తున్నట్లు సంస్థలు తెలిపాయి.

Comments

G
Loading comments...