Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 10:24 AM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 26 పాయింట్లు తగ్గి 22,692 వద్దకు, సెన్సెక్స్‌ 51 పాయింట్లు క్షీణించి 72,969 వద్దకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్వల్ప బలహీనత కనిపించింది. గత సెషన్‌లో అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.02 శాతం, నాస్‌డాక్‌ 0.15 శాతం నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 106.3 డాలర్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...